Seniority lists for promotions( Click on the required cadre): .............GHM........SA(T)......SA(H)....SA(E).....SA(M).........SA(PS).........SA(NS)............SA(SS)...........PD.........PET...........LP(T)........LP(H)......... .............. Thank you................. we request you to enroll as a member of the website.
APUTF SERVICES

CSS arrear software by DTO office,Kakinada

ఉపాధ్యాయ సోదరులారా,
అవసరమయిన వారు ఇక్కడ లింక్ చేయబడ్డ CSS ARREAR SOFTWARE  ను డౌన్లోడ్ చేసుకొని పరిశీలించి ఉపయోగించుకోండి. దీనిని DTO OFFICE KAKINADA వారి దృష్టిలో ఉన్నందున పొరపాట్లు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని భావిస్తున్నాము. కంప్యూటర్ పరిజ్ఞానమున్న కార్యకర్తలు వారి వారి సామీప్యంలో గల CPS సభ్యులకు అవసరమయిన సహాయము చేసి త్వరగా ఈ బకాయిలను వారికి అందించుటలో క్రియాశీలకముగా వ్యవహరించావలసినడిగా సూచిస్తున్నాము.
సాఫ్ట్వేర్  డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి.

GO 39 :28-02-2012 Oneday strike regularization G.O.

2012  ఫిబ్రవరి 28 న  దేశవ్యాప్తముగా సార్వత్రిక సమ్మె జరిగింది.
కేవలం ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్యోగుల పక్షాన - PFRDA BILL  రద్దు కొరకు, మరియు  ఉద్యోగుల సర్వీసు సంబంధమయిన ఇతరత్రా డిమాండ్లతో  రాష్ట్రంలో ఉపాధ్యాయ వర్గం పక్షాన నిలిచి సంమలో నిలబడింది యు. టి. ఎఫ్.
 యు. టి. ఎఫ్ కు ఆధైర్యాన్నీ, వెనుదిరగని తత్వాన్నీ అలవరచింది కార్యకర్తల అబిమానమూ, నమ్మకమూ, సేవాద్రుక్పధమే ! నిజానికి కార్యకర్తలకు యు. టి. ఎఫ్  పిలుపులపై  విశ్వాసం లేకపోయి ఉంటె స్పందన మరోలా ఉండేది.
 గత రెండు సంవత్సరాలుగా సహనంతో ఎదురుచూసిన కార్యకర్తలందరికీ యు. టి. ఎఫ్ అభినందనలతో సమర్పించుకొంటుంది ఈ రెగ్యులరైజేషన్ జీ వో .
ఎప్పటికీ ఉపాధ్యాయుల సేవలో ..... మీ యు. టి. ఎఫ్:
క్లిక్ చేయండి,  డవున్లోడ్ చేసుకోండి.


ఒకరోజు సమ్మె - ఉపాధ్యాయులు: నిజానిజాలు :

ఫిబ్రవరి 2012 లో జరిగిన ఒకరోజు సమ్మె కు ఉపాధ్యాయులరెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇంకా రాలేదు ఎందుకని?

ఈ మధ్యనే క్లియర్ అయిన అన్ని విభాగాల ఉద్యోగుల ఫైల్ లో ముఖ్యమంత్రి " NGOs అని రాయడం వలన ఉపాధ్యాయుల కు ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ విషయంలో ప్రత్యేకంగా UTF అధ్యక్షకార్యడర్శులూ. ఏమ్మేల్సీలూ నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నారు.' ఫైల్ స్వయంగా " తమ"చేతులతో నడిపించారు. రాత్రి ఫైనాన్స్ సెక్రెటరీ సంతకం కూడా అయిపొయింది. ఈ విషయంలో ఎ ఇతర సంఘానికీ భాగస్వామ్యం లేదు. బహుశా మంగళవారం జీ వో రావొచ్చు.                     _  UTF,07-02-2014
click here to download any of these masterpieces of  great-ones

IT 13-14putta.xls
IT 2013-14 (22-01-14) kranthi prasad.xls
IT2012-13 seshadri.xls
IT_ 2013-14 csr.xls
Income Tax 2013-14 Nayanalasrinivas of EGDt.xlsx
Income Tax Programme 2013-14 bs chary.xlsx
Income tax 2013-14 ( CR ) All Departments bycramanji.xls
Ravinder IT(2013-14) ravinder.xlsx
incometax 2013-14 by noor.xls
incometax_2013-14_stu.xls
 INCOMETAX BY IBK

by UTF EG
Clarification by sri Sattiraju, GS UTFEGDt & Sr. Chava Ravi Editor Ikyopadhyaya.,   on Oneday Strike:
Among 4 files filed in High court on one day strike and Samaikhyandhra strike , The file of samaikhyandhra strike  was cleared with court direction saying ' the plea can be settled according to GO 177i.e. as was done earlier for telangana employees'. The UTF (only UTF) file on the same issue also expected to be cleared soon probably before 25th of this month( the file comes to bench probably on 20th)
( the address of "http:// fdp.cgg.gov.in" has been changed to "http://fdhrms.cgg.gov.in"  but DDO usernme and password are not changed)

610 టీచర్స్ వివరాలు కావలెను

ఈ లిస్టులో ఉన్నఉపాధ్యాయులు జీ వో 610 పరిధిలోని వారు.
వీరి వివరములు...ఎక్కడ పనిచేస్తున్నదీ, లేదా ఎ కారణం చేత ఎప్పుడు రిలీవ్ అయినదీ, లేదా ఎప్పుడు రిజైన్ / రిటైర్ అయినదీ తెలియడం లేదు.
కార్యకర్తలు / ఉపాధ్యాయులు వివరాలను పరిశీలించి వివరాలు లభ్యమయినచో యూనియన్ భాధ్యులకు తెలియచేయగలరు.
క్లిక్ చేయండి

G.O.s 174, 175 & 176, Dated: 01-11-2013 - Guidelines Released for issuing Cashless Health Cards to the State Govt. Employees, Pensioners & Family Members


 • G.O. Ms. No. 174, Dated: 01-11-2013 - Health, Medical and Family Welfare - Employees Health Scheme - Providing Cashless medical treatment to the State Government Employees, Pensioners and their dependent family members - Notification of the 'Employees Health Scheme (EHS) - Orders — Download.
 • G.O. Ms. No. 175, Dated: 01-11-2013 - Health, Medical and Family Welfare — Employees Health Scheme (EHS) — Operational Guidelines for Issue of Health Cards – Orders – Download.
 • G.O. Ms. No. 176, Dated: 01-11-2013 - Health, Medical and Family Welfare – Employees Health Scheme – Notification and adoption of ‘Final Therapy Prices’ - Orders – Download.

TEACHER TRANSFERS 2013 MAY

Date Scheduled Time Category
11-05-2013 9 AM to 1 PM GHM (All) & PSHM (All)
11-05-2013 2 PM to 5 PM SA-Urdu, SA-Hindi, SA-Sanskrit, SA-Maths

12-05-2013 9 AM to 1 PM SA-PS, SA-PD
12-05-2013 2 PM to 5 PM SA-BS, SA-English
13-05-2013 9 AM to 1 PM SA-SS, SGT (Sl No. 1 to 200)
13-05-2013 2 PM to 5 PM SGT (Sl. No. 201 to 800)
14-05-2013 9 AM to 1 PM SGT (Sl. No. 801 to 1400) 14-05-2013 2 PM to 5 PM SGT (Sl. No. 1401 to 2000) 15-05-2013 9 PM to 1 PM SGT (Sl. No. 2001 to Last Number) &
All cadres of Teachers in Agency Area

15-05-2013 2 PM to 5 PM LP-Tel, LP-Urdu, LP-Hindi, PET, Drawing

 (11-05-2013నుండి నుండి 15-05-2013 వరకు వరకు జరిగిన జరిగిన   ) ట్రాన్స్ఫర్ కౌన్సెలింగు కు సంబందించిన రెవైజ్డ్ సీనియారిటీ లిస్టులు

Tentative Vacancies for Transfers-2013

click here to download tentative vacancies list

Category IV places in EG Dt


For any clarification contact Sri. K.V. Rao, APO, O/o this office @ 99631 55554 / 8341517374

click to view the category IV schools list
9-05-2013 సవరించబడిన లిస్టునుకూడా పరిశీలించండి
మొదట  ప్రకటించిన ప్రకటించిన తాత్కాలిక సీనియారిటీ  లిస్టులు
(ఇవి పాతవి ( 9-05-13 నాటివి) కొత్త వాటి కోసం లింక్ పైన ఇవ్వబడింది)

Start the data entry regarding School children


All the MEO’s are informed that the Child Info website is hosted today i.e. on 07-05-2013.
So please start the data entry immediately in the website::
( వెబ్సైట్ ఓపెన్ చేయడానికి క్రింది లింకును క్లిక్ చేయండి)
http://childinfo.ap.nic.in/
* This site is open in google,Mozilla,internet explorer
* Username and Passwords are already you have
* again you have to fil the registration form
* Login Password and DB pass word must be 8 characters ie with Special character and one number
For Example Maredumilli User name is 281401
First password is 28140199
After registration password is - - - - - - - - your wish
* Email is Meo Email because password sent to that E mail
* First of all Enter Less Enrollment schools.
* If any doubts regarding this please contact ASO 9849909660
Try to East Godavari be the First District to Enter the Child Aadhar Friendly Data

INSPIRE 2013-14

ఇన్ స్పైర్ అవార్డ్ పధకములో విద్యార్ధులకు పరిశోధనలాకు గాను నగదు శాంక్షన్ కాబడిన విషయము తెలిసిందే.  శాంక్షన్ కాబడిన కొన్నివారంట్లు సాంకేతిక కారణాల వలన నగదుగా మార్చుకోన వీలుపడలేదు. ( వారంట్ల గడువు 3 నెలలు దాటిపోవడం, ప్రస్తుతం విద్యార్ధులు చదువుతున్న పాటశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులు ముందు చదివిన పాటశాలల ప్రధానోపాధ్యాయులనుంచి వారంట్లు తీసుకోవడానికి ససేమిరా అనడం,...  మొదలైన కారణాల వలన ). ప్రస్తుతం వారంట్ల చెల్లుబాటు కాలము ఏప్రిల్ 14 నుండి మరొక 3 నెలలు పొడిగించడం జరిగింది. సంబందిత పాటశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టవలసి యున్నది.
ఉత్తర్వులకై క్లిక్ చేయండి  

DEPARTMENTAL TESTS HALL TICKETS DOWNLOAD


14-05-2013 న జరగబోయే ఎ.పి.పి.ఎస్.సి. డిపార్ట్మెంటల్ టెస్టులకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
క్లిక్ చేయండి. 

RationaliZation of Posts : East Godavari District

జిల్లా విద్యాశాఖాధికారి వారు ప్రకటించిన రేషనలైజేషన్ లిస్టులు క్రింద ఇవ్వబడ్డయి. ఎక్సెల్ ఫైల్ లో ఇవ్వబడిన ఈ లిస్టులు ఒక్కొక్క షీటులొ ఒక్కొక్క మండలం చొప్పున ఉన్నాయి. పరిశీలించండి.
     క్లిక్ చేయండిక్కడ  

District Wise Rationalization-2013 As per DISE FINAL & NEWLY SANCTIONED SGT & SA Posts As per G.O.Ms.No. 43

ఇవి DISE ప్రకారము ఫిబ్రవరి నెలలో తయారుచేయబడిన లిస్టులు.  తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాదికారివారు రేషనలైజేషన్ విషయమై లిస్టులను ప్రకటించవలసి యున్నది . అంచనా కొరకు ఐ లిస్టులను పరిశీలించండి. 
NEWLY SANCTIONED SGT POSTS AS PER G.O.Ms.No.43:
EASTGODAVARI

RATIONALIZATION-2013 AS PER DISE FINAL - DISTRICT WISE:

EASTGODAVARI

NEWLY SANCTIONED SCHOOL ASSISTANT POSTS:
EAST GODAVARI -NIL

Teachers Rationalization related G.O.s & Proceedings As per RTE Act

 1. Lr.Rc.No.323/RVM(SSA)/C4/2013, Dated:24.04.2013 - A.P RVM (SSA), Hyderabad – Implementation of RTE Act – Rationalization of teachers in Primary and Upper Primary Schools – School-wise final list communicated - Download
 2.  Lr.Rc.No.323/RVM(SSA)/C4/2013, Dated:18.04.2013- A.P RVM (SSA), Hyderabad – Implementation of RTE Act – Rationalization of teachers in Primary and Upper Primary Schools - Download
 3. Rc. No. 113/IC-1/2012,  Dated: 19-3-2013 - Providing of teachers to all the schools - Instructions - Download
 4. G.O.Ms.No. 43, Dated: 23-02-2013 - EDUCATION DEPARTMENT – Posts - Sanction of 10,917 posts proposed by SSA(RVM) required under the RTE Act – Orders - Download
 5. Rc. No. 1570/C3-2/2010, Dated: 10-5-2011 - Secondary Education - Guidelines for Rationalization of posts and sstaff under various managements - Additional Guidelines -  Download
 6. G.O.Ms.No.55, Dated: 23-04-2011 - Norms for Rationalisation of Schools, Posts and Staff under various managements viz., Government, Zilla Parishad, Mandal Praja Parishad, Municipal Schools – Orders - Download

లీగల్ సైజు పేపర్ పై ప్రొమోషన్ లిస్టు -ఒక ఎక్సెల్ యుటిలిటీ

ఇటీవల రాజీవ్ విద్యా మిషన్ వారు నిర్దేశించి ప్రచురించిన ప్రొఫార్మా లో  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ మాచిరాజు ప్రభాకర్ ఒక ఎక్సెల్ యుటిలిటీ ని  తయారు చేసారు. డేటా షీట్ లో విద్యార్ధుల వివరాలను నమోదు చేసినచో  ప్రొమోషన్ లిస్టు తయారవుతుంది. లీగల్ సైజు పేపర్ పై ప్రింట్ తీసుకోవచ్చు. ఇందులో    ఎబ్స్ట్రాక్ట్ కూడా  ఇవ్వబడినది. 
win rar లో ఉన్న ఎక్సెల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ  UVSSR తయారు చేసిన ప్రొమోషన్ లిస్టు ఎక్సెల్ ప్రోగ్రాములను పరిశీలించండి

For High School and UP
For Primary

ఆన్ లైన్ లో ఎడ్ సెట్-2013 దరఖాస్తు


ఎడ్ సెట్-2013 ప్రవేశ పరీక్షకు సంబం ధించిన దరఖాస్తు ఆన్ లైన్ ఉందని, దానితో దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 22 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ సారి ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని వైస్ చాన్సలర్ రాజు, ఎడ్ సెట్ కన్వీనర్ తెలియజేశారు. మే 16 నుంచి ఆన్ లైన్లో నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడు చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 77 వేలకు పైగా దరఖాస్తులు ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చాయని తెలిపారు. పూర్తి వివరాలకోసం యూనివర్సిటీ వెబ్ సైట్ ను చూడాలని కోరారు.

REGULARISATION ORDERS RELEASED FOR 28 MANDALS

AMALAPURAM.pdf
View Download
ANAPARTHI.pdf
View Download
BICCAVOLU.pdf
View Download
GANGAVARAM AGENCY.pdf
View Download
KATRENIKONA.pdf
View Download
KIRLAMPUDI.pdf
View Download
MALKIPURAM.pdf
View Download
MANDAPETA.pdf
View Download
PEDDAPURAM.pdf
View Download
P GANNAVARAM.pdf
View Download
RAJANAGARAM.pdf
View Download
RAZOLE.pdf
View Download
SAMALKOTA.pdf
View Download
Y.RAMAVRAM.pdf
View Download
ADDATEEGALA.pdf
View Download
ALAMURU.pdf
View Download
ATREYAPURAM.pdf
View Download
JAGGAMPETA.pdf
View Download
KAKINADA URBAN.pdf
View Download
KARAPA.pdf
View Download
K GANGAVARAM.pdf
View Download
MUMMIDIVARAM.pdf
View Download
PEDAPUDI.pdf
View Download
RAJAHMUNDRY RURAL.pdf
View Download
RANGAMPETA.pdf
View Download
RAVULAPALEM.pdf
View Download
ROWTHULAPUDI.pdf
View Download
SAKHINETIPALLI.pdf
View Download

Promotion List Proforma for Primary

 Download 1 or 2 pages and observe the proforma ( Formated by Sri Machiraju)

click here to download
-utfegdt

PromotionList preperation Program according to CCE

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ  UVSSR తయారు చేసిన ప్రొమోషన్ లిస్టు ఎక్సెల్ ప్రోగ్రాములను పరిశీలించండి

For High School and UP
For Primary

LPCET - 2013 NOTIFICATION ISSUED


PECET 2013 Notification Issued

*Start of Submission & Registration of Online Application form 05-03-2013 (Tuesday)

*Last date for Submission of Online Application form 18-04-2013 (Thursday)

*Date of the Examination 02-05-2013(Thursday) Onwards

*Date of Examination : 02-05-2013 Onwards

*Last date for Online submission & Fee : 350/-18-04-2013


Application Forms will be accepted through Online only. Payment can be made through AP Online & e-Seva, Mee-Seva. Payment can be made through Credit Card,Debit Card.

PECET Instruction Booklet (English)
PECET 2013 Notification
PECET 2013 Instfiction Booklet (Telugu)
Syllabus

CEEP 2013 (AP POLYTECHNIC COMMON ENTRANCE TEST ) NOTIFICATION

Visit : www.sbtetap.gov.in.

The Notification was released by State Board of Technical Education and Training.CEEP 2013 is Common Entrance Test for Polytechnic courses for admissions. Who are passed in this test those are eligible to join Polytechnic Govt Colleges.    www.sbtetap.gov.in invites to fill CEEP 2013 Online Applications

CEEP 2013
Applying AP Polycet 2013 Admission in to all Diploma Courses in Engineering offered at Polytechnics in Andhra Pradesh State for academic year 2013-2014.

CEEP 2013 Online applications are started form 27th March 2013.
CEEP 2013 Online applications last date is 25th April 2013.  
CEEP 2013 Hall Tickets are Download  from 27th April 2013.
AP CEEP 2013 Entrance Test will be Held on 2-05-2013.
AP CEEP 2013 Results will be Declare on 17-5-2013.


Apply online: click here

by UTF EG

APRJC NOTIFICATION 2013

APRJC CET 2013 Notification
APRJC CET 2013 Notification is announced by Andhra Pradesh Residential Educational Institutions Society, Hyderabad, is for Admissions into Andhra Pradesh Residential Junior Colleges and Minority Junior Colleges for the academic year 2013-14. APR junior colleges have English, Telugu and Urdu medium. APR Junior Colleges for boys and girls separately and some co-education colleges also there. In Minority Colleges MPC, BPC, CEC groups are there, they will teach EAMCET long term coaching also.
AP RDC CET 2013 Notification:
APRDC CET 2013 Applications are inviting from men candidates only for admissions into Andhra Pradesh Residential Degree College, Nagarjunasagar and Silver Jubilee College, Kurnool for academic year 2013-2014. The Medium of Study is Only English. For courses please read the <a href="http://www.apresidential.gov.in/Circular%20Docs/FINAL%20COPY%20OF%20Prospectus%20CET%202013.pdf"> b
 Important Dates of APRJC &amp; RDC CET 2013
Sale of Applications : 29th March, 2013 to 17th April, 2013
Last date for Submission of Applications: 17th March 2013 up to 5.00pm
Date of Entrance Exam : 15th May, 2013 (Wednesday) At all the District Head Quarters.
Cost of Application or Application Fee: Rs.150/- on cash mode only.
How to Get the Applications of APRJC &amp; RDC CET 2013
Applications are available at Andhra Pradesh Residential schools, Colleges, Siver Jubilee College-Kurnool, All DEO Offices (Except Hyderabad and Rangareddy) and Andhra Pradesh Residential Educational Institutions Society, Hyderabad.

How to Apply APRJC &amp; RDC CET 2013
All the filled applications are post to the following address:

The CONVENOR,
APRJC/RDC CET 2013,
O/o Secretary,
APREI Society,
Gaganvihar, IVth Floor,
Nampally, Hyderabad-500001.

For More details visit Andhra Pradesh Residential Schools Official website www.apresidential.gov.in or www.sjgckurnool.org.in or contact email id jgc1972@gmail.com, phone numbers: 040-64629030/24680400, Cell No:9849872773

For detailed APRJC &amp; RDC CET 2013 Notification Booklet Download <a href="http://www.apresidential.gov.in/Circular%20Docs/FINAL%20COPY%20OF%20Prospectus%20CET%202013.pdf">Click Here</a></b>

by UTF EG


గౌరవ దాయక వస్త్రధారణ మరియు సెల్ ఫోన్ పరిమిత వినియోగం లపై విద్యాశాఖ కమిషనర్ వారి ఆదేశములు

Rc.No.138/E1-1/2013, Dated:-03.04.2013 - School Education – Disciplines – Following Dress-code and use of cell phones in class rooms – instructions – Download

విద్యాశాఖ కమిషనర్ వారి ఆదేశములు : స్టెప్ - అఫ్ సౌకర్యము విషయమై

Rc. No. 172/D3-1/2013, Dated: 02-04-2013 - School Education - Allowing of teachers for Step Up Facility - Instructions - Download

CCE విధానములో విద్యార్ధి ప్రతిభను మూల్యాంకనము చేయుటలో తగు సూచనలు


RMSA Qustionnarie Pilot Study onTraining Needs 2013-2014

RASHTRIYA MADHYAMIK SHIKSHA ABHIYAN-ANDHRA PRADESH - 
Pilot study on training needs assessment for the year 2013-14
All the Head of the Institutions are required to send information in consultation with their teachers, parents and Students for consolidation of needs and to plan for the In-service training programme to be provided under RMSA for improvement of quality in Secondary Education for the year 2013-14. 
RMSA Questinnaire 2013-2014: Download
Download RMSA Questionnaire and send your responses through mail to: rmsaap.trainings@gmail.com

Latest claifications on Half-Day schools during summer

Rc.No.9/E1-1/2012 Dated:15.03.2013 - School Education – School Academic Calendar – 2012-13 – Half day Schools during summer from 15.03.2013 – Instructions – Download

USEFUL DOCUMENTS & PROFORMAS TO CONDUCT SSC EXAMINATIONS

 • Rc.No.101b-1-2012_dt_18-12-2012 -  Instructions and Manual to SSC Centers Chief Superitendent, Departmental Officers and Invigilators - Download
 • Daily useful Proformas for SSC Examintion Centers - Download