2012 july transfers lists for verification and reference

2012 JULY లో జరిగిన ట్రాన్స్ఫర్ లిస్టులను అందుబాటులోఉంచదమైనది.
ఆ ట్రాన్స్ ఫర్  సందర్భములో సీనియారిటీ స్పౌసేకేసు వాడుకొన్న వారి వివరములు పరిశీలించుకొని అవసరమయితే డీ ఈ ఓ గారికి అప్పీల్ చేసుకొనుటకు సహాయకారిగా ఉండగలవు .
వీరిలో భార్య / భర్త స్పౌసే కేస్ వాడుకొని ఇప్పుడు మరలా స్పోసే కేసు లో అప్లై చేసుకొన్నవారు కూడా చాలామంది ఉండడం గమనించడమైనది. ..
 క్రింది లింక్ పై క్లిక్ చేయండి :
2012 july - Transfer Seniority lists for all caders.